పెళ్లి చేసుకోవాలన్న యువతిని తల్లిదండ్రులు బలవంతంగా లాక్కెళ్ళి పోవడంతో ఇక యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.