కరోనా వైరస్ నియంత్రణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెయిల్ అయిన ప్పటికీ మోడీ మాత్రం సరైన నిర్ణయాలు తీసుకొని విజయం సాధించారు అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.