జగన్ పాదయాత్ర మొదలు పెట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్నారు.. ఈ మూడేళ్లలో ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఇప్పుడు ప్రజల నాయకుడుగా వారి కష్టాలను తీరుస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..