రోజూ తీసుకునే ఆహారంలో పోషకాలు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఉంటాయి. ఉదయం తీసుకునే ఆహారంలో కొన్నింటిని రాత్రి పూట తీసుకోవడం వల్ల అవి శరీరానికి హాని చేకూరుస్తాయి.