ప్రియుడితో భార్య నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అవమానంగా భావించిన భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. భార్యను కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది.