ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే ఆధ్వర్యంలో జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది. అర్నాబ్ గోస్వామి తరఫున ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే నిలబడి ఆయన వైపు వాదనలను కోర్టుకు వినిపించారు. ఇక్కడ పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు హరీష్.