ఆన్లైన్ గేమ్ లో రమ్మీ ఆడటం ద్వారా ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా 20 లక్షల పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయించిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.