ధరణి పోర్టల్ ద్వారా నల్గొండ జిల్లాకు చెందిన మహిళా భూమిని మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించిన విషయం బయటపడడంతో ఆమె పై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.