కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత అంగన్వాడి కేంద్రం పంచాయతీలకు కూడా పంపిణీ చేసి ప్రజల అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.