ఇటీవలే కరీంనగర్‌కు చెందిన ఓ రైతు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగా కేవలం అరగంట వ్యవధి లోనే పాస్‌బుక్ చేతికి వచ్చింది.