శబరిమలై ఆలయంలో అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని పోస్టు ద్వారా ఇంటి వద్దకు అందించేందుకు ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు.