భారత వాయుసేన ఎంతో సమర్థవంతంగా చైనా కుయుక్తులను తిప్పికొట్టి ఉందని అందుకే చైనా దూకుడు తగ్గించి అంటూ భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ బదౌరియా వ్యాఖ్యానించారు