విశాఖలో ఇటీవల కలకలం సృష్టించిన యువతి హత్య కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది.