జాగింగ్ వెళ్లి వస్తే ఇంక అంతే సంగతులు.. వెన్ను నొప్పి, వొళ్ల నొప్పులంటూ ఇబ్బందులు పడాల్సిందే. దీనికి ముఖ్య కారణంలో శరీరంలో కాల్షియం, విటమిన్ డీ లోపం ప్రధాన కారణం.