కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన నిర్మల హోటల్ లో నరేష్ (16). స్థానిక మహబలేశ్వర్ సర్కిల్ వద్ద ఉన్న ఉడిపి హోటల్ లో నరేష్ పనిచేస్తుంటాడు. అదే హోటల్ చంద్రిక అనే వివాహిత (45) పని చేస్తుంది. మధ్య గత కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగింది. వారం రోజుల కిందట భర్త, ముగ్గురు పిల్లలకు వదిలేసి చంద్రిక, నరేష్ ఇళ్లు వదిలి పారిపోయారు.