అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 7 కోట్ల పది లక్షల ఓట్లు వచ్చాయని ఇప్పటివరకు సిట్టింగ్ అధ్యక్షుడికి కూడా ఇన్ని ఓట్లు రాలేదని నేనే గెలిచా అంటూ ట్రంపు పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది.