ఏపీలో కాపు కులస్తులకు శుభవార్త..ఒక్కొక్కరి అకౌంట్లలో రూ. 15 వేలు జమ.. ఐదేళ్లకు 75 వేలు ఆర్ధిక సాయాన్ని పొందవచ్చునని సంబంధిత అధికారులు తెలిపారు..జగన్ నిర్ణయం పై ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..