అధిక లాభాలు వస్తాయి అంటూ చెప్పి ఎంతోమందిని ఆకర్షించి చివరికి మోసం చేసి నగదుతో ఉడాయించిన ఘటన హైదరాబాదులోని కెపిహెచ్బి పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.