ప్రగతిభవన్లో న్యాయ శాఖ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్న వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.