తాజాగా ఇలాంటి వారి ట్రాప్‌లో చిక్కుకుని ఓ వ్యక్తి రూ. 20 లక్షలు పొగొట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో చోటుచేసుకుంది. లండన్‌కు చెందిన మహిళ ఇల్లందుకు చెందిన వ్యక్తిని మోసం చేసింది. ఈ మేరకు ఇల్లెందు పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదు అయింది.