యాభై ఏళ్లు దాటిన వయస్సులో పెద్దాయనకు పాడుబుద్ధి పుట్టింది. తోటివారితో హుందాగా వ్యవహరించాల్సింది పోయి కామంతో రెచ్చిపోయాడు. అపరిచితులకు న్యూడ్ ఫొటోలు పంపిస్తూ వికృతానందం పొందేవాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.