తమిళనాడులో ఓ రాజకీయ నేత తన కూతురు పెళ్లిని అంగరంగ వైభంగా చేశాడు. తన కూతురి పెళ్లి గురించి పది మంది చెప్పుకునేలా చేయాలనుకున్నారో రాజకీయ నాయకుడు. ఇక అతను అనుకున్నట్టుగానే చేసి అందరితో ఔరా అనిపించుకున్నారు.