బరువును తగ్గించుకోవడం కోసం తిండి తగ్గించిన వారు కొందరైతే. అసలు తినడమే మానేసిన వారు చాలా మంది. అయినా ఫలితం రాకపోయేసరికి ఎక్కడో ఏదో పొరబాటు జరుగుతుంది. అదేంటా అని ఆలోచనలో పడ్డ వారు ఒక్కసారి అవేంటో చూద్దామా.