ఏపి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రయాణికులకు భారీ షాక్ ..13 జిల్లాల్లోని 12 రూట్లలో మొత్తం 638 బస్సులు తిప్పనుంది. ఇందులో ఒక్క హైదరాబాద్‌కే 534 బస్సులు నడపనుండగా.. తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 104 బస్సులు తిప్పనున్నారు. ఇక 1,60,999 కిలోమీటర్లలో హైదరాబాద్‌కు 1,49,998 కిలోమీటర్లు.. తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 11,001 కిలోమీటర్ల మేర నడిపేందుకు సిద్ధమైంది.