కరోనా వైరస్ కారణంగా కుటుంబ ఉపాధి కోల్పోవడంతో తన చదువుకు డబ్బులు లేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.