వీఆర్వో వ్యవస్థ రద్దు అయిన తర్వాత వారికి వేరే శాఖలకు కేటాయింపులు ఇవ్వకపోవడంతో రెండు నెలల నుంచి హాజరు వేసి వెళ్ళిపోతున్నారు రెవెన్యూ ఉద్యోగులు.