ప్రపంచంలో చాల వింతలని చూస్తూనే ఉంటాం. మనకు తెలిసినంత వరకు సాధారణంగా నది జలాలు నీలిరంగు లేదా తెలుపు రంగులో కనిపిస్తాయి. కానీ ఎప్పుడైనా నదిలో నీళ్లు బీట్రూట్ రంగులోకి మారడం చూశారా.. అవును తెలియని కాలుష్య కారకాలు ఓ నదిని విషతుల్యం చేశాయి.