బెల్లంలో సహజమైన తియ్యదనం ఉంటుంది. అయితే బెల్లం తినడం వలన చాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. బెల్లం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లాన్ని ఆయుర్వేద ఔషధాల తయారీకోసం వాడుతారు. ఇంకా బెల్లంలో ప్రాణంతక మైన వ్యాధుల బారీన పడకుండా కాపాడే విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి.