కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మామ కూతురిలాంటి కోడలిపైనే కన్నేశాడు. ఆమెతో తన కామవాంఛలు తీర్చుకోవాలనుకున్నాడు. ఇంకేముంది అదును చూసుకుని నిద్రమాత్రలిచ్చి ఆమెను రేప్ చేసి కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు. ఈ ఘటన హర్యానాలోని రేవాడీలో చోటుచేసుకుంది.