అక్రమ సంబంధాలకు కారణాలు  పరిశోధకుడు జిమ్ మెక్నుల్టీ చెప్పాడు.. మగాళ్లు తమ పార్టనర్ అందంగా లేకపోయినా, భాగస్వామితో రొమాన్స్ తుక్కువ కావడం, ఆకర్షణ తగ్గడం వల్ల మరొకరితో సంబంధాల దిశగా ఆలోచనలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు..ఇందులో మరో ముఖ్య విషయమేంటంటే.. ఈ సంబంధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాము , దాని వల్ల ఎన్ని రకాల నష్టాలు వస్తున్నాయి ఇవన్నీ తెలియకుండానే చేస్తున్నారని ఏదో మోజులో చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు..