ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఏవి పడితే అవి అస్సలు తినకూడదు. నిద్రలేచి ఫ్రెష్ అయిన తరువాత కచ్చితంగా ఏదైనా కడుపులో వెయ్యాల్సిందే అని మనం టిఫిన్ లాగించేస్తాం. అయితే ఫాస్ట్ గా ఏదో ఒకటి తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.