పెళ్లి చేసుకొని భర్తతో సంతోషంగా గడపాలని అనుకుంది. కానీ యువకుడు ఓ మహిళతో వివాహేతర బంధం పెట్టుకొని అడ్డంగా దొరికిపోయాడు. ఆ మహిళ మరెవరో కాదు అ యువకుడి కాబోయే అత్తే కావడం షాకింగ్ విషయం. ఈ ఘటన జార్ఖండ్ చోటు చేసుకుంది.