బండి సంజయ్ నేతృత్వంలో దుబ్బాకలో విజయం సాధించిన రఘునందన్ రావుకు అభినందనలు తెలుపుతున్నట్లు జనసేన ట్విట్టర్లో ఓ ప్రకటన చేసింది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ పతాకం ఎగురవేయడంలో ఎంతో కృషి చేసిన బండి సంజయ్కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది..