డిజిటల్ మీడియా పై వేటు వేసిన కేంద్రం .. ఇకమీదట అలా వీడియోలు కనిపిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని వెల్లడి..ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన నిబంధనలను రూపొందించే అంశాన్ని పార్లమెంట్‌కు వదిలేయాలంటూ కేంద్ర హైకోర్టును విజ్ఞప్తి చేసింది..