తాను ఎంతగానో అభిమానించిన పార్టీ విజయం ముంగిట చేతులెత్తయడంతో ఆ అభిమాని తట్టుకోలేకపోయాడు. తన పార్టీ ఓడిపోవడం అతడిని కలిచివేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది.