రాజకీయరంగంలో ఇదో కొత్త పరిణామం..... ఏకంగా హైకమాండ్ మీదే ఎదురు తిరిగిన వైసీపీ ఎమ్మెల్యేలు... మాటల యుద్ధాల మధ్య పార్టీ పరువు. ఇంతకు మునుపు ఎపుడూ చూడని విధంగా అధికారపక్షంలోచోటు చేసుకున్న ఈ విషయం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.... అధినేతకు వెన్నంటే ఉండి... అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునే జగన్ కు ప్రియతమ నేత గా పిలవబడే విజయసాయిని టార్గెట్ చేసిన తీరు ఇప్పుడు ప్రభంజనం గా మారింది.