15 ఏళ్ల విద్యార్థితో ఆరేళ్లుగా సెక్సువల్ రిలేషన్షిప్ నడుపుతున్న టీచర్ జైలుపాలైంది. ఆ విద్యార్ధితో తాను ప్రేమలో ఉన్నానని ఆ టీచర్ నాటకాలాడగా... ఇలాంటివి చాలా చూశామంటూ కోర్టు ఆమెకు శిక్ష విధించింది.