జగన్ పై మరోసారి బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. జగన్ స్వామ్యం నడుస్తోందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.