తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దర్శక బాహుబలి రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ టీమ్‌తో కలిసి లింగంపల్లిలోని ఆర్ఆర్ఆర్ షూటింగ్ లొకేషన్లో 25 టీమ్ మెంబర్స్‌తో కలిసి మొక్కలు నాటి సెల్పీలు దిగారు.