రష్యా రూపొందించిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తోందని రష్యా అధికారిక ప్రకటన చేసింది. ఆగస్టు నుంచే తమ దేశ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి దేశంగా రష్యా రికార్డు సృష్టించింది.