బంగ్లాదేశ్ కి ఏకంగా పది మిలటరీ గుర్రాలను.. ఇరవై డైనమైట్స్ ని కనుగొనేటువంటి శిక్షణ పొందిన డాగ్స్ ని అందించింది భారత్.