కేవలం సంక్షేమ పథకాల తోనే ప్రజలు ఓట్లు సాధించలేము అని దుబ్బాక ఉప ఎన్నికల్లో నిరూపితం అయింది అని జగన్ కి ఇది ఒక పాఠం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.