ఈ పండగ సమయంలో షాపుల్లో పలు రకాల మిఠాయిలు, చాక్లెట్ల ‘రుచులు’ ఊరించేస్తుంటాయి. పలు రకాలు స్వీట్లు కలర్‌ఫుల్ ప్యాకెట్లలో ఆకర్షిస్తుంటాయి. మిఠాయిల డిమాండ్‌తో మార్కెట్లు నిండిపోతున్నందున.. వ్యాపారులు కల్తీ చేసేందుకు ముందుకువస్తారు.