రాఖీ ఖన్నా పంజాబీ డ్రెస్ లో గాగూల్స్ పెట్టుకుని ఒక పిల్లాడిని ఆడిస్తున్నట్టున్న ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నారు. ఇంకేముంది ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే తన మేనల్లుడిని ఆడిస్తున్న ఫోటోలు కూడా ఇన్ స్టా గ్రామ్ లో చక్కర్లు కొడుతున్నాయి.