దీపావళి సందర్భంగా హైదరాబాద్ లో విదేశీ టపాకాయలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని జిహెచ్ఎంసి కమిషనర్ హెచ్చరించారు.