హైదరాబాద్ లో వరద బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు విషయంలో టీఆర్ఎస్ నేతలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు కిషన్ రెడ్డి.