గొర్రెలు చనిపోయాయి అనే కారణంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.