జగన్కు ప్రజాధరణ మరింత పెరుగుతుందనో లేక ఆయన్ని ఇప్పుడు దెబ్బ కొట్టకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో తమకు దెబ్బ పడిపోతుందేమో అని భయమో గానీ...ఏపీలో ప్రతిపక్షాలు మాత్రం జగన్ని ఎప్పటికప్పుడు నెగిటివ్ చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం నేతలు...జగన్ ప్రభుత్వంపై ప్రతిరోజూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏ విషయాన్ని వదలకుండా జగన్పై విరుచుకుపడుతూనే ఉన్నారు. అయితే టీడీపీ ఎంత ప్రయత్నించినా జనంలో జగన్ ఆధరణ మాత్రం తగ్గడం లేదు.