ఈ కరోనా క్లిష్ట సమయంలో మనం తీసుకునే ప్రతీ ఆహారం మనకు మంచి ఆరోగ్యం అందించేలా ఉండాలి మరి. మన శరీరం రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ నుంచే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు అని వైద్య నిపుణులు తెలిపారు.