వైయస్ జగన్మోహన్ రెడ్డి... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కొత్త పథకాలను ఆవిష్కరించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ ప్రజలకు సేవ చేయడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ... రాష్ట్రంలోని ప్రముఖ అంశాలను ఒక్కొక్కటిగా చక్కబెడుతూ.. తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.